Surprise Me!

అకాల వర్షం తో చల్లబడ్డ బెంగళూరు నగరం..!! || Oneindia Telugu

2019-04-17 399 Dailymotion

Sudden Heavy Rains In Bengaluru, People Got Relief From Heat.
#bengaluru
#rains
#jayanagar
#marathahalli
#silkboard
#southendcircle
#karnataka
#lalbagh
#news

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఎండ తీవ్రత పెరుగుతుండటం భయాందోళనలకు గురిచేస్తోంది. ఇంకా రోహిణి కార్తె రాలేదు. అప్పుడే భానుడి భగభగలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేని ప్రజలు, ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

Buy Now on CodeCanyon